హైదరాబాద్: రాజేంద్రనగర్ శివారాంపల్లిలోని విజయానంద గార్డెన్‌లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఏడుగురు పేకటరాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.81 వేలు స్వాధీనం చేసుకున్నారు.