Friday, 6 November 2026

పైలట్ వర్గంలోకి డివిఆర్

పైలట్ వర్గంలోకి డివిఆర్

*ఎమ్మెల్యే వర్గంలో చేరిన పెద్దేముల్ ఎఫ్ఎసిఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి
*

200 మంది కార్యకర్తలతో ఎమ్మెల్యేను కలిసిన డివిఆర్

 

పెద్దేముల్ డిసెంబర్ 9 (జనం సాక్షి)
తాండూర్ నియోజకవర్గంలోని పెద్దేముల్ మండల ఎఫ్ఎసిఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వర్గంలో చేరారు.గత కొంతకాలంగా ఎమ్మెల్సీ వర్గంలో ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పైలెట్ వర్గంలోకి వెళ్తున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. శుక్రవారం ఈ విషయానికి తెరదించి హైదరాబాద్ లోని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో 200మంది కార్యకర్తలతో కలిశారు.