రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా నవాబ్‌పేట మండలం గ్రేటువానంపల్లి శివారులోని పొదల్లో ఈరోజు ఉదయం స్థానికులు అడశిశువును గుర్తించారు. అస్వస్థతకు గురైన శిశువును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.