వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలోని రెడ్డి బసి రెడ్డి ఫంక్షన్ హాల్ వెనకాల ఉన్న రోడ్డు విషయంలో రైతులతో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చర్చించి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందికొడంగల్ పట్టణ కేంద్రంలోని బండల ఎల్లమ్మ నుండి తిర్లపురం అడవి రోడ్డుకు సంబంధించిన సీసీ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి




