:శామీర్ పేట్, జనంసాక్షి :హనుమాన్ జయంతి సందర్భంగా పొన్నాల గ్రామ సంగమేశ్వర టెంపుల్ లోని ఆంజనేయ స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నాయకులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
6ఎస్పీటీ -2: పాల్గొన్న నాయకులు, భక్తులు




