Wednesday, 4 November 2026

హనుమాన్ జయం తి సందర్భంగా మహా అన్నదానం

 

 

 

 

 

 

రాజంపేట్ ఏప్రిల్ 6 (జనంసాక్షి)రాజంపేట్ మండల కేంద్రంలో గురువారం శ్రీసాయిబాబా ఆలయం వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి జిల్లేడు ఆకులతో పాటు తమలపాకులతో అలంకరణ చేశారు ఈ సందర్భంగా శ్రీరామ్ సురేష్ దంపతులు స్వామి వారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు అనంతరం ఆలయం వద్ద అన్నదానం కార్యక్రమం నిర్ణయించారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ శ్రావణి కుమార్తె పూజ కుమారుడు తేజ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు