భువనగిరి టౌన్ (జనం సాక్షి):— భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై చేసిన వాక్యలు వెనకకి తీస్కువాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు జిట్ట మల్ల రెడ్డి తీవ్రంగా కాండిచారు ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడు తు పొన్న కైలాష్ నేత చేసిన పదజాలం మార్చుకవాలని తెలిపారు కైలాస్ రెడ్డి నీ స్థాయిని మరిచి మాట్లాడితే బాగుండదని నీ స్థాయిని తెలుసుకొని మాట్లాడు అని అన్నారు. కోమటిరెడ్డి వెంకటే రెడ్డి గురించి ఇట్లా మాట్లాడు మంచిది కాదు అని తెలిపారు లెని పక్ష లో తీవ్ర ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకసారి మంత్రి ఎమ్మెల్యే ఎంపీగా ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టాలు చూసుకుంటూ ప్రజా కోసం పోరాటాలు చేసే వారిని ఇలా మాట్లాడడం సమంజసం కాదని అన్నారు ఎంపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన మహనీయుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయన చేతనైన సహాయం చేసేవాడు ఉమ్మడి జిల్లాలో ప్రతక్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు చదువులు ఆర్థిక సాయం చేసేవారు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకోసంఅహర్నిశలు కష్టపడుతున్న ఎంపీ గారిని ఎలా అనడం మంచిది కాదని అన్నారు. మా ఎంపీ గారిని ఎవరైనా దురుసుగా మాట్లాడితే మా కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఊరుకోరని అన్నారు. మా కోమటిరెడ్డి అభిమానులు నువ్వు ఎక్కడ పోయిన ఎక్కడ తిరగనియ్యమని అన్నారు.





