సందర్భంగామహిళలు స్వయం సమృద్ది సాధించిన సమాజం అభివృద్ధి చెందుతుంది.
యఫ్ టీవీ సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి.
వీణవంక మార్చి 8( జనం సాక్షి) వీణవంక మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని, మహిళల స్వయం సాధికారిత దిశగా సమజాం పునరంకితం కావాలని కోరుకుంటూ హుజరాబాద్ నియోజకవర్గం తో పాటు మండలాల మహిళామణులందరికీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవ” శుభాకాంక్షలు. తెలిపిన
పాడి ఉదయ్ నందన్ రెడ్డి




