Wednesday, 4 November 2026

పోచమ్మ గుడిలోవిగ్రహ ప్రతిష్ట.

బచ్చన్నపేట మార్చి 27 (జనం సాక్షి):
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల శివారు ఎద్దుగూడెం లో కొత్తగా నిర్మించిన పోచమ్మ గుడిలో. విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా వేద పండితుల పూజలచే ప్రత్యేక పూజలు నిర్వహించిప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పోచమ్మ తల్లి గ్రామ ప్రజలను ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జనగామ జిల్లా అద్యక్షుడు ఇర్రి రమణారెడ్డి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య. బచ్చన్నపేట సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి . అధిక సంఖ్యలో బంధువులు ఎద్దుగూడెం ప్రజలు పూజలు నిర్వహించి తల్లి దీవెనలు అందుకున్నారు