Tuesday, 3 November 2026

పోటీ పరీక్షలకు శని, ఆదివారాల్లో ప్రత్యేక శిక్షణ

గచ్చిబౌలిలోని బీఎ్‌సఎన్‌ఎల్‌- ఎన్‌ఎటీఎ్‌ఫఎం ఆధ్వర్యంలో పోటీపరీక్షలకు శని, ఆదివారాల్లో నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు 5,6 తేదీల్లో ఉదయం 10నుంచి 4గంటల వరకు జరుగుతాయన్నారు. పోటీ పరీక్షలైన బ్యాంకు పీఓలు, క్లర్క్‌లు, ఎస్‌ఎ్‌ససీ, ఆర్‌ఆర్‌బీ, ఎల్‌ఐసీ తదితర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు ఫోన్‌నంబర్‌ 040-23005252, 9441304829ను సంప్రదించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *