Thursday, 5 November 2026

పోతిరెడ్డిపల్లి లో వడదెబ్బతో వృద్ధురాలు మృతి

 

వీ

 

 

 

 

 

 

 

ణవంక మే 18 (జనం సాక్షి) వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మిడిదొడ్డి లక్ష్మినర్సమ్మ (72) సంవత్సరాల వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గ్రామస్థులు తెలిపారు. వివరాల ప్రకారం.. పోతిరెడ్డిపల్లికి గ్రామానికి చెందిన లక్ష్మీ నరసమ్మ గత కొద్ది రోజులుగా ఎండ, వడ గాలులు ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. గురువారం వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలుకు ముగ్గురు
కుమారులు ఉన్నారు.