Tuesday, 3 November 2026

పోర్టల్ ద్వారా మిస్సింగ్ ఫోన్ ను అందజేసిన సైదాపూర్ పోలీస్.

జనం సాక్షి సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామానికి చెందిన మొలుగూరి హరికృష్ణ ఫోన్ మే 31తేదీన రాత్రి 9 గంటల సమయం లో బైక్ పై వెళ్తుండగా జేబులో నుండి ఐఫోన్ పడిపోయింది CEIR, Dot పోర్టల్ ద్వారా సైదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన కొద్ది రోజులలోనే సైదాపూర్ పోలీస్ వారు మిస్ అయిన ఫోన్ ను చేదించి హరికృష్ణకు అందజేశారు ఫోన్ అందజేసిన SI జన్ను ఆరోగ్యంకు ,కానిస్టేబుల్ రాజు కోర్ట్ కానిస్టేబుల్ వెంకన్న ,పోలీసులకు హరికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు