Wednesday, 4 November 2026

పోలవరం టెండర్లపై తీర్పును రిజర్వులో ఉంచిన హైకోర్టు

హైదరాబాద్‌: పోలవరం టెండర్లపై హైకోర్టులో వాదనలు ముగిసాయి. పోలవరం టెండర్లపై తీర్పును కోర్టు రిజర్వులో ఉంచింది. పోలవరం టెండర్లు ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకే దక్కాయి. ట్రాన్స్‌ట్రాయ్‌కు అర్హత లేదంటూ సోమా కంపెనీ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *