Monday, 2 November 2026

పోలీసులకు చిక్కిన గొలుసు దొంగ

హైదరాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి):  హైదరాబాద్‌ నగరంలో విచ్చలవిడిగా గొలుసు చోరీలకు పాల్పడిన దొంగను ఎట్టకేలకు సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. జంట నగరాల్లో 14చోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడిన నిందితుడ్ని అరెస్టు చేసి అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కదలికలపై కన్నేసిన పోలీసలుఉ గతకొన్నిరోజులుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *