పోలీసు స్టేషన్ ఆవరణలో కానిస్టేబుల్ ఆత్మహత్య…

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిఎస్ ఆవరణంలోని చెట్టుకు ఉరివేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.