పోలీస్‌ స్టేషన్‌ గుండెపోటుతో హోంగార్డు మృతి

కోదాడ టౌన్‌: పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న చంద్రరావు (40) అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో శనివారం మృతి చెందాడు. ఇంట్లో ఉండగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చంద్రరావు మృతికి పోలీసులు సంతాపం వ్యక్తం చేశారు.