Tuesday, 3 November 2026

పోలీస్ శాఖలో 4 సంస్థల పేర్లు మారుస్తూ టిఎస్ సర్కార్ ఉత్తర్వులు

హైదరాబాద్‌:పోలీస్‌శాఖలోని నాలుగు సంస్థల పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబరేటరీ, తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కరెక్షనల్‌ అడ్మినిసే్ట్రషన్‌ ఆఫ్‌ తెలంగాణ, తెలంగాణ స్టేట్‌ ఫైర్‌ సర్వీసెస్‌ సివిల్‌ అండ్‌ డిఫెన్స్‌ ట్రైనింగ్‌ సంస్థలకు పేర్లను మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *