పోస్టల్ పథకాలనుపోస్టల్ పథకాలనుసద్వినియోగం చేసుకోవాలి ఆర్మూర్ తపాలా అధికారి దశరథ్
మెండోరా నవంబర్ 25 (జనంసాక్షి )కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖా ద్వారా అమలు చేస్తున్న పథకాలను ప్రతి |ఒక్కరు సద్వినియోగం హుజూరాబాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసర్ జె. అనంతరం నాయక్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ప్రవేశ ఎట్టిన సుకన్య సంవృద్ధి యోజన, రికవరింగ్ డిపాజిట్ ఇన్సూరెన్స్, ఐపిపిబి బ్యాంకు సేవలు, ఆధార్ సర్వీస్, డిజిటల్ చెల్లింపులు, ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలపై అవగాహన తెలుసుకోవాలని అన్నారు. ఈ పథకాలతో ప్రజలకు ఎక్కువ లాభాలున్నాయని అన్నారు. పోస్టల్ ప థకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మెండోర ఉప సర్పంచ్ మాచర్ల రాజారెడ్డి ,సెక్రటరీ రాజ్ కుమార్ , మెండోర పోస్టుమ్యాన్ వంశీ ,మెండోర గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
పోస్టల్ పథకాలనుపోస్టల్ పథకాలనుసద్వినియోగం




