Wednesday, 4 November 2026

ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా కాలరాస్తున్న మంత్రికి ప్రజలే బుద్ది చెబుతారు

నిర్మల్ బ్యూరో, జూన్04,జనంసాక్షి,, సీఎం పర్యటన నేపథ్యంలో నిర్మల్ లో ఉద్రిక్త పరిస్థితి, బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పోలీసులుపోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ప్రజా ప్రతినిధులు, నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్నిర్మల్ లో సీఎం కేసీఅర్ పర్యటన నేపథ్యంలో బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు