Tuesday, 3 November 2026

ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని వినతి పత్రం

 

 

 

 

అందజేతప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని వినతి పత్రం అందజేత
దండేపల్లి జనంసాక్షి30   దండేపల్లి మండల కేంద్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన మంచినిరు అందించాలని కోరుతూ సోమవారం దండేపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణిలో ప్రజలు ఫిర్యాదు చేశారుపైపులైన్ లీకేజీలతో మురికి నీరు వస్తుందని అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని ప్రత్యేక అధికారి ప్రకాష్ జాదవ్ కు ప్రజలు వినతిపత్రం అందజేశారు పలు వాడలలో ఇంటింటికి నల్ల ఏర్పాటు చేసినప్పటికీ మిషన్ భగీరథ నీరు రావడంలేదని అన్నారు ఇంటింటికి మంచి నిరు అందించాలని అధికారులకు వివరించారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ హనుమంతరావు ఎంపీడీవో మల్లేశం ఆయాశాఖ అధికారులు ఉన్నారు