హైదరాబాద్,(జనంసాక్షి): ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ 30న టీ కాంగ్రెస్ పేరున హైదరాబాద్‌లో సభ పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు. తెలంగాణ ప్యాకేజీ, రాయలసీమ జిల్లాల విభజన ప్రతిపాదనలకు తాము వ్యతిరేకమని కిషన్‌రెడ్డి వివరించారు. రేపు బీజేపీ తెలంగాణ ప్రాంత విస్తృతస్థాయి ఉద్యమ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.




