ప్రజల వద్దకు పురపాలన
బోధన్ పట్టణం : ప్రజల వద్దకు పురపాలన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అన్ని విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులను వార్డుల్లోనే పరిష్కరించనున్నారు. పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరా తదితర శాఖల అధికారులతో కమిఫనర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.