Sunday, 8 November 2026

ప్రజా సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా భాదితునికి సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

బాధిత కుటుంబానికి అండగా సీఎంఆర్ఎఫ్

కొడకండ్ల, డిసెంబర్26(జనంసాక్షి):
కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన గుంటుక ఉపేందర్ అనారోగ్యంతో బాధపడుతుండగా ( కిడ్నీ మార్పిడి )గురించి 2.5 లక్షల ఎల్ఓసి మంజూరు చేసిన పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సిందె రామోజీ,జీసీసీ మాజీ ఛైర్మన్ ధరావత్ అభిమాన్ గాంధీ నాయక్,మండలపార్టీ ప్రధానకార్యదర్శి కైరోజు సత్య నారాయణ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుందురు అమరేందర్ రెడ్డి, పాలకుర్తి దేవస్థానం కమిటీ డైరెక్టర్ కోటగిరి కుమార్ గౌడ్,మండల యూత్ అధ్యక్షులు దేశగాని సతీష్ తదితరులు పాల్గొన్నారు.