ప్రధాని జపాన్‌ పర్యటన వాయిదా

ఢిల్లీ: జపాన్‌లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేపటి పర్యటనను ప్రధాని మన్మోహస్‌సింగ్‌ వాయిదా వేసుకున్నారుజ జపాన్‌ పార్లమెంటును శుక్రవారానికల్లా రద్దు చేసి డిసెంబరు 16న ఎన్నికలు నిర్వహించాలని ఆ దేశ ప్రధాని యొషిహికో నోడా బుధవారం ప్రకటించారు.