హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రపంచస్థాయి సదస్సు నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే పెట్టుబడులకు కేంద్రం కానుందన్నారు. దళిత పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సహకవేత్తలకు ప్రత్యేక ప్రోత్సహాకాలు అందిస్తామన్నారు. పరిశ్రమలకు కావాల్సి విద్యుత్‌తో పాటు వాటర్‌గ్రిడ్ ద్వారా నీళ్ల అందిస్తామని తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమమైన పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని తెలిపారు.




