Wednesday, 4 November 2026

ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా

ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగుల నాయకురాలిని సన్మానించిన జాయింట్ కలెక్టర్, డి ఆర్ డి ఏ పిడి

జనం సాక్షి, చెన్నరావు పేట

ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగుల పై ఉత్తమ సేవా అందించినందుకు గాను జాయింట్ కలెక్టర్ ,డి ఆర్ డి ఏ పిడి చేతుల మీదుగా ప్రశంస పత్రం తో పాటు సన్మానం చేసిన పిడి సంపత్ రావు, ఏపిడి శ్రీనివాస్ రావు, డి పి యం భవాని.ఈ కార్యక్రమంలో నూకల కృష్ణమూర్తి, ప్రభాకర్, రాజు, రజిత, ఉర్మిలా, శైలజ వివిధ ప్రాంతాలకు చెందిన వికలాంగులు, తదితరులు పాల్గొన్నారు.