Tuesday, 3 November 2026

ప్రభుత్వం తుగ్లక్‌లా వ్యవహరిస్తోంది: జేపీ

హైదరాబాద్‌ : తమకు నచ్చినప్పుడు ఒకలా…. నచ్చకపోతే మరోలా సభను నడుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తుగ్లక్‌లా వ్యవహరిస్తోంది లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్‌ నారాయణ విమర్శించారు. సభను అడ్డుకునే సభ్యులను ఒకసారి సస్పెండ్‌ చేస్తూ…. మరోసారి చేయకుండా… ప్రమాణాలు పాటించడం లేదని మండిపడ్డారు. రోజుకు రూ. 450 కోట్లు ఖర్చువుతున్న రాష్ట్ర బడ్జెట్‌లో ప్రజా సమస్యలు చర్చించే అవకాశం లేనప్పుడు అసెంబ్లీ నిర్వహించడం ఎందుకని నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *