హైదరాబాద్ : మాజీ మంత్రి శంకర్‌రావు, కుటుంబసభ్యులు వేధిస్తున్నారంటూ ఆయన కోడలు వంశీప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వంశీప్రియ పిటిషన్‌పై విచారణను హైకోర్టు 10రోజులకు వాయిదా వేసింది. డీజీపీ, సీసీఎస్ మహిళా పోలీసు స్టేషన్, శంకర్‌రావు, ఆయన కుమారుడు శంశాంక్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.




