హైదరాబాద్, ఆగస్టు 20 : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ టీఆర్‌ఎస్వీ, జాగృతి విద్యార్థి నేతలు నిరుద్యోగులను మోసం చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు టీఆర్‌ఎస్వీ,జాగృతి విద్యార్థి నేతలు నవీన్‌గౌడ్, రామ్మోహన్‌ను అరెస్ట్ చేశారు.




