ప్రభుత్వ టీచర్ దారుణ హత్య కూసుమంచి ఆగస్టు 23 ( జనం సాక్షి ) ;

మండలంలోని నాయకన్ గూడెం గ్రామానికి చెందిన బైరోజు వెంకటాచారి ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్య గురయ్యారు వివరాల్లోకి వెళితే నాయకన్ గూడెం గ్రామానికి చెందిన బైరోజు వెంకటాచారి సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పిఇటి గా ఉద్యోగం చేస్తూ ప్రతిరోజు తన స్వగ్రామమైన నాయక్ గూడెం గ్రామం నుండి ఉదయం సిరిపురం హై స్కూల్ కి వెళ్లి మరల నాయకన్ గూడెం వచ్చి వెళుతూ ఉండేవాడు రోజు లాగానే ఈరోజు కూడా ఉదయం పాఠశాలకు నాయకన్ గూడెం నుండి ఉదయం 9 గంటల సమయంలో ఇంటి నుండి బయలుదేరిన కొద్దిసేపటికి మందడి నరసయ్య గూడెం శివారు నందు గుర్తు తెలియని వ్యక్తుల చేతలో హత్య గురయ్యాడు వివరాలు తెలియాల్సి