ప్రభుత్వ పతాకాలు ప్రజలో చేరేదేపుడు.ప్రభుత్వ పతాకాలు ప్రజలో చేరేదేపుడు.
ఉట్నూర్ జెడ్పీటీసీ చారులత రాథోడ్.
బుర్సన్ పటార్ లో ఉట్నూర్ జెడ్పీటీసీ పర్యటన.
జనం సాక్షి ఉట్నూర్.
శుక్రవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని బర్సన్ పటార్ గ్రామానికి పర్యటించి గ్రామ సమస్యలను ప్రజలతో అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ఉట్నూర్ జడ్పిటిసి చారులత రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామాలకు అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నరని ఎమ్మెల్యే సంవత్సరాలు గడిచిన ఇంతవరకు ఇంద్రవెల్లి మండలంలోని బుర్సన్ పటార్ గ్రామంలో సైడ్ డ్రైనేజీలు రోడ్లు అంగన్వాడి బిల్డింగులు ప్రాథమిక పాఠశాలను మరుగుదొడ్లు లేవని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని రెండు ఏండ్లు కాలిపోయిన ఇప్పటివరకు వాళ్లకి ఎలాంటి సదుపాయం కల్పించలేదని మండిపడ్డారు. అనంతరం బాధితుల కుటుంబాలను పరామర్శించి గత 15 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మృతి చెందిన బ్రహ్మానందం వగ్మరే కుటుంబ సభ్యులను పరామర్శించే ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు ఉన్నారు
ప్రభుత్వ పతాకాలు ప్రజలో చేరేదేపుడు




