Thursday, 5 November 2026

ట్రస్మా మండల సర్వసభ్య సమావేశంట్రస్మా మండల సర్వసభ్య సమావేశం

ట్రస్మా మండల సర్వసభ్య సమావేశంట్రస్మా మండల సర్వసభ్య సమావేశం
ఆత్మకూర్(ఎం) నవంబర్ 25 (జనంసాక్షి) మండలంలోని ఆత్మకూరు మోత్కూర్ ప్రైవేటు పాఠశాల ట్రస్మా మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ట్రస్మా కోశాధికారి డాక్టర్ రఘువెంకటసురేష్ జిల్లా అధ్యక్షుడు పగిడాల జలెందర్ రెడ్డిలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షునిగా పంజాల నర్సయ్య సరస్వతీ విద్యాలయం అధ్యక్షునిగా మలిపెద్ది రాజిరెడ్డి అక్షర హైస్కూల్ మోత్కూర్ ప్రధాన కార్యదర్శి ప్రతికంఠం శాంతన్ రాజు బ్రిలియంట్ స్కూల్ ఆత్మకూరు ఎం రంగయ్య లక్ష్మీ సరస్వతీ స్కూల్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్మా గౌరవ అధ్యక్షుడు గాదె సోమిరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల దుర్గ ప్రసాద్ జిల్లా ట్రస్మా కోశాధికారి నోముల బస్వా రెడ్డి జిల్లా సహధ్యక్షనిగా పాలకూరి వెంకటేశం జిల్లా ప్రచార కార్యదర్శి సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా నాయకులు శేఖర్ రెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు