జనం సాక్షి, నర్సంపేటదళిత బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాటం (డిబిఆర్పి),అణగిరిన కులాల (ఏటీపీఎస్) ఆద్వర్యం లో నర్సంపేట తహస్థిరుకు ప్రభుత్వ భూములు సర్వే చేసి,ఆ భూములలో గుడిషలు వేసుకుంన్న,ఇండ్డు లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టి నిరుపేదలకు వెంటనె పట్టాలు ఇవ్వాలని నర్సంపేట తాహసిల్దార్ కి మేమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమములో నాయకులు డిబిఆర్పి నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జి రాపర్తీ జగనాధం,జిల్ల నాయకులు వరంగంటి రమేష్,అల్లం రాజక్క,గండికోట సమ్మక్క,నాగిశేట్టి బిక్షపతి,రాపోలు వెంకన్న, డిబిఆర్పి చెన్నరావుపేట మండల ఇంచార్జి రుపిక నట్రాజ్, కోమల,డిసి బాబ,గ ణపాక,అశోక్, సరోజన తదితరులు పాల్గొన్నారు.




