Wednesday, 4 November 2026

ప్రభుత్వ సంస్థలతో ఆప్కో వస్త్రాలు కొనిపిస్తాం: జూపల్లి

హైదరాబాద్ (మార్చి 05): తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థలూ ఆప్కో వస్త్రాలను కొనేలా చూస్తామన్నారు రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు. చేనేత కార్మికుల ఆదాయం పెంచే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గురువారం ఇక్కడ నిర్వహించిన ఆప్కో సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంస్థలో జరిగిన అవినీతి కార్యకలాపాలపై విచారణ చేయిస్తామన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *