ప్రమాదవహత్తు మరణించిన కుటుంబానికి ఆర్థిక సాయం ..
భువనగిరి టౌన్ జనం సాక్షి భువనగిరి పట్టణంలోని స్థానిక 17వ వార్డ్ శ్రీరామ్ నగర్ లో డొప్ప సత్తమ్మ బైక్ పై ప్రయాణిస్తుండగా ప్రమాద వశాత్తు మరణించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న 17వ వార్డు సేవకురాలు కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ పార్థివదేహాన్ని కి పూలమాలవేసి ఆ కుటుంబానికి మనో ధైర్యంగా ఉండాలని తెలియజేయడం మరియు అంత్యక్రియల నిమిత్తం తన ఆర్థిక సహాయాన్ని అక్షరాల 5000 రూపాయలు కుటుంబానికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కడారి వినోద్ 17వ వార్డు అధ్యక్షులు గాదె శ్రీనివాస్ ఏ కిరణ్ కడారి అనిల్ కొండ జగన్ చింతల రాము గంటపాక హరిబాబు ఉడుత ఆంజనేయులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు