Tuesday, 3 November 2026

ప్రముఖ మహిళా రెజ్లర్‌ కన్నుమూత

 
కాలిఫోర్నియా: ప్రముఖ అంతర్జాతీయ మహిళా రెజ్లర్‌ షినా(45) మృతి చెందారు. షినా అసలు పేరు జోనీ లారర్‌. wwf రాయల్‌ రంబుల్‌లో పోటీ చేసిన మొదటి మహిళా రెజ్లర్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె దక్షిణ కాలిఫోర్నియాలోని తన ఇంట్లో బుధవారం చనిపోయినట్లు షినా మేనేజర్‌ ఆంథోనీ ఆన్జాల్డో తెలిపారు. టీవీ స్టార్‌గానూ ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *