Wednesday, 4 November 2026

ప్రయాణీకులకు తప్పని ఇక్కట్లు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మెతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నామమాత్ర ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో జనం సతమతమవుతున్నారు. బస్సులేక బస్టాండ్లలో పడిగాపులు కాస్తున్నారు. ఉక్కపోత, ఎండవేడిమితో పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మె ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. అధిక ఛార్జీలతో ప్రయాణీకుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *