Wednesday, 4 November 2026

ప్రాణిక్‌ హీలింగ్‌ ఉచిత శిబిరం

హైదరాబాద్‌ సిటీ: యోగ విద్యా ప్రాణిక్‌ హీలింగ్‌ ఫౌండేషన్‌ అమీ ర్‌పేటలోని తమ ప్రాంగణంలో ఉచితంగా ప్రాణిక్‌ హీలింగ్‌ తరగతులను నిర్వహిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా వివిధ సమస్యలతో బాధపడుతున్న నగరవాసులకి సర్టిఫైడ్‌ ప్రాణిక్‌ హీలర్స్‌ తగు రీతిలో చికిత్సని అందిస్తున్నారు. ప్రతి గురువారం ఈ ప్రాణిక్‌ హీలింగ్‌ క్యాంప్‌లని తాము సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ నిర్వహిస్తున్నామని ఫౌండేషన్‌ ప్రతినిధులు ఓ ప్రకటనలో వెల్లడిస్తూ వారాంతాలలో ప్రాణిక్‌ హీలింగ్‌ వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తిగల నగరవాసులు ఫోన్‌ నెం: 040-23416473, 66777500లలో సంప్రదించవచ్చని ఆ ప్రకటనలో తెలిపా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *