Monday, 2 November 2026

ప్రీతి మృతికి కరకులపై కఠిన చర్యలు తీసుకోవాలి

గుడిహత్నూర్: ఫిబ్రవరి 27 (జనం సాక్షి) డాక్టర్ ప్రీతి ధరావత్ మృతికి కారకులైన ఆత్మహత్యాయత్యానికి ప్రేరేపించిన కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ సెకండియర్ విద్యార్థి సేఫ్ ప్రధాన నిందితుడిగా భావిస్తూ అలాగే సీనియర్ ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పిన పట్టించుకోని కళాశాల ప్రిన్సిపల్ హెచ్వైడి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం లంబాడా ఐక్య వేదిక ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఒక ఆడబిడ్డ డాక్టర్ అవుతుంటే ఓర్వలేని కబోదులు మహిళలకు ఎలాంటి రక్షణ ఇవ్వని సమాజానికి ఏ రకంగా వీరు న్యాయం చేయగలరని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న, డాక్టర్ ధరావత్ ప్రీతి మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మీతో డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పూర్తిస్థాయిలో ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని వెంటనే స్పందిస్తూ ఎమ్మార్వో గారికి వినతి పత్రం లంబాడీల ఐక్యవేదిక తరపున ఇస్తూ డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో లంబాడీల ఐక్యవేదిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ ఆడే సునీల్ కుమా