ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
పెద్దవంగర మర్చి 17(జనం సాక్షి ) ప్రేమించి పెళ్లి చేసుకో క పోవడంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా శుక్రవారం మండలంలో ఉప్పరిగూడెం గ్రామంలోని హన్మకొండ పట్టణానికి చెందిన సుప్రియ (23) ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన బైనా హరి శంకర్ (29) ఇద్దరూ రెండు సంవత్సరాలు గా ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి యువతి పెళ్లి చేసుకోమని అడిగిన పట్టించుకోవడంతో యువకుడి ఇంటిముందు బంధువులతో కలిసి ధర్నా




