Wednesday, 4 November 2026

ప్రైవేటు పాఠశాల బస్సు ఢీ చిన్నారి మృతి

విజయవాడ : నగరంలో వన్‌టౌన్‌లో కుమ్మరిపాలెం కరకట్ట వద్ద ఈ ఉదయం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని గుర్రం కావ్య అనే మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. రోడ్డు పక్కన చిన్నారి ఆడుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *