Thursday, 5 November 2026

ప్లీనరీ తీర్మానాలు ఇవే..

 హైదరాబాద్ : నవ తెలంగాణలో గులాబీ సంబరాలు మరీ కొద్ది సేపటిలో ప్రారంభం కానున్నాయి. ఈ ప్లీనరీ లో భవిష్యత్‌కు బాటలు వేసేలా వ్యూహాలు రచించనున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం, ప్రజల మధ్య గులాబీ వారధి గా ఉండలనేది ప్రధానంగా నాయకులు అభిప్రాయపడు తున్నారు. మూడ్రోజుల పాటు జరిగే ఈఫ్లీనరీలో మొత్తం 12 తీర్మానాలను ప్రవేశప్టెనున్నారు. చివరి రోజు అంటే 27 వతేదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ప్రవేశపట్టనున్న తీర్మానాలు..

1. TRS వ్యవస్థాగత నిర్మాణం 2. విశ్వనగరంగా హైదరాబాద్3. మిషన్ కాకతీయ4. వాటర్‌ గ్రిడ్5. మౌలిక వసతుల కల్పన6. విద్యుత్ రంగం7.ప్రజా సంక్షేమ పథకాలు8. సాంస్కృతిక పునరుజ్జీవం9. వర్తమాన రాజకీయాలు టీఆర్ఎస్

 10. తెలంగాణకు హరితవనం

11. గోదావరి పుష్కరాలు, గృహసముదాయం

12. కేంద్ర విభజన హామీలపై చర్చ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *