ఫండమెంట్‌ల్స్ ఆఫ్ ఛేంజ్ మేనేజ్ మెంట్ అంశంపై సర్టిఫికెట్ కోర్సు
రెడ్‌హిల్స్. చిన్న.మద్య తరహా . సూక్ష్మ పరిశ్రమల మనుడలో అత్యంత కీతకమైన ‘ఆన్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ ‘ అంశంపై నాలుగు రోజుల సర్టిఫికెట్ కోర్సును డిసెంబర్ 5నుంచి ప్రారంభిస్తున్నట్లు ఫ్యాప్సీ వెల్లడించింది. సమకాలీన వాణిజ్యంలో అతి సహజమైన మార్పు దానిభూమిక ,వాణిజ్య మెరుగుదల, వినయోగదారులజ అవసరాల, మార్పు ఆవశ్యకత ,మార్పు ద్యారా కలిగే లాభనష్టాల బెరీజు. ఛేంజ్ సైకిల్ హ్యూమన్ రియాక్షన్ ఆన్ ఛేంజ్ మేనేజ్‌మెంట్. ఛేంజ్ భిహేవియర్ మేనేజ్‌మెంట్ హౌటు కమ్యూనికేట్ అత్యంత కీలకమైన అంశల్లో ఈ కోర్సు నిర్వహిస్తున్నారు.



