Wednesday, 4 November 2026

ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన రైతులు

ఇందూరు: వ్యవసాయ రంగానికి విద్యుత్తు కోతను నిరసిస్తూ ఇందూరు మండలంలోని ముల్లంగి రైతులు సోమవారం జిల్లా కేంద్రంలోని పవర్‌ హౌన్‌లో డీఈ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం డీఈ ముక్తార్‌ను నిలదీశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసినందుకు డీఈ ఇందూరు పోలీసులకు రైతులపై ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *