Wednesday, 4 November 2026

ఫలక్‌నుమా వద్ద ఒప్పంద పెళ్లి భగ్నం

హైదరాబాద్‌: నగరంలోని ఫలక్‌నుమా వద్ద ఒక ఒప్పంద పెళ్లిని పోలీసులు భగ్నం చేశారు. రూ.80వేలతో యువతిని పెళ్లి చేసుకొని తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మతపెద్ద ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారు ఇద్దరు మహిళా బ్రోకర్లు, సోమాలియాకు చెందిన వ్యక్తితో సహా నలుగురిని అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *