ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ డ్రైనింగ్ నిర్వహించడం జరిగింది
భీమదేవరపల్లి మండలం జూలై (21) జనంసాక్షి న్యూస్
నాబార్డ్ ఈ ఎస్ ఏ ఎఫ్ సి బి బి ఓ వారిచే ఎలుకతుర్తి ధర్మసాగర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ మరియు భీమ దేవరపల్లి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారికి సంస్థ యొక్క కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించడం జరిగింది,మరియు ట్రైనింగ్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఇందులో మామిడి, బత్తాయి, ఆయిల్ పామ్, యొక్క విధి విధానాలు మరియు ఏర్పాటు చేయడం జరిగింది ESAF స్టేట్ కో ఆర్డినేటర్ గొలుసు శ్రీకాంత్ చైర్మన్లు జిమ్మలా భీమ్ రెడ్డి, ఆకారపు నాగయ్య మరియు బోర్డు మెంబెర్స్, CEO రాజారపు వినయ్, అచ్చే నవీన్, అకౌంటెంట్ లు జ్యోతి, సౌమ్య పాల్గొనడం జరిగింది,

Attachments area