Monday, 2 November 2026

ఫిజియోథెరపిస్ట్ ఆత్మహత్య

హైదరాబాద్‌,( ఏప్రిల్ 1) : కుటుంబ కలహాలతో ఫిజియోథెరపిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు.  కూకట్‌పల్లి వివేక్‌నగర్‌లో ఫిజియోథెరపిస్ట్ గా పని చేస్తున్  మహేష్‌రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  కుటుంబ కలహాలే మహేష్ రెడ్డి ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *