హైదరాబాద్: ఫిల్మ్‌చాంబర్‌కి నటుడు వేణుమాధవ్ భౌతికకాయం తరలించారు. సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్ధం… మ. 2 గంటల వరకు ఫిల్మ్‌చాంబర్‌లో వేణుమాధవ్ భౌతికకాయం ఉంచనున్నారు. సా. 4 గంటలకు కాప్రా లక్ష్మీనగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫిల్మ్‌చాంబర్‌లో వేణుమాధవ్ భౌతికకాయం




