ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్తాన్ రాయల్స్..

న్యూఢిల్లీ : ఐపీఎల్ 8లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ – ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.