Tuesday, 3 November 2026

ఫీవర్ ఆస్పత్రిలో రోగుల రద్దీ

హైదరాబాద్: నగరంలో సీజనల్ వ్యాధులు విశృంఖల విహారం చేస్తున్నారు. రోగులతో కోరంటిలోని ఫీవర్ ఆస్పత్రి రద్దీగా మారింది. కాగా రోగులకు తగిన సదుపాయాలు కల్పించడంతో సిబ్బంది విఫలమవుతున్నారు. కనీసం ఎమర్జన్నీ వార్డులను సైతం ఏర్పాటు చేయలేని స్థితిలో సిబ్బంది ఉన్నారు. ఎమర్జన్సీ రోగులకు చిట్టీలు కావాలని సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో సిబ్బంది తీరుతో రోగులు అవస్థలకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *